సింగర్ మంగ్లీపై కేసు నమోదు

55చూసినవారు
సింగర్ మంగ్లీపై కేసు నమోదు
TG: ప్రముఖ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ సందర్భంగా అనుమతి లేకుండా విదేశీ మద్యం పార్టీ నిర్వహించడంపై కేసు నమోదు చేశారు. రిస్టార్ యజమాని శివరామక్రిష్ణపై కూడా కేసు ఫైల్ చేశారు. పార్టీలో గంజాయి తీసుకుంటూ దమోదర్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు దాన్ని సీజ్ చేశారు. కాగా ఈ పార్టీలో దివి, కాసర్ల శ్యామ్ పాల్గొన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్