రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ?

64చూసినవారు
రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ?
రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందే సగానికిపైగా బియ్యం అక్రమంగా తరలిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తునట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్