కులగణన ఓ భారీ కుట్ర: ఎంపీ

58చూసినవారు
కులగణన ఓ భారీ కుట్ర: ఎంపీ
TG: సీఎం రేవంత్ రెడ్డి కులగణన ఓ భారీ కుట్రపూరితమైన నిర్ణయమని బీజేపీ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. బీసీల లెక్కలను తగ్గించి చూపించారని, సామాజిక న్యాయం పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బిల్లు తీసుకుని వచ్చేవారన్నారు. ఓబీసీలపై వలకబోస్తున్న ప్రేమ ఇప్పుడు బయట పడిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్