కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది: CM

84చూసినవారు
కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది: CM
BJP, BRS కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. 'HCU భూములపై ప్రతిపక్షం AIతో ఒక అబద్ధపు ప్రచారం చేస్తే.. దీనిని ప్రధాని మోదీ నమ్మి సీఎం బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా మోదీనే రంగంలోకి దిగారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది. కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది' అని హాట్ కామెంట్స్ చేశారు.

సంబంధిత పోస్ట్