తెలంగాణలో కులగణన సర్వే.. కీలక అంశాలు

55చూసినవారు
తెలంగాణలో కులగణన సర్వే.. కీలక అంశాలు
➣కులగణన సర్వే ప్రారంభం: 6 నవంబర్ 2024
➣కులగణన సర్వే పూర్తి: 25 డిసెంబర్ 2024
➣కేబినెట్ ఆమోదం: 4 ఫిబ్రవరి 2024
➣అసెంబ్లీలో ఆమోదం: 6 ఫిబ్రవరి 2024
➣కులగణన తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
➣మొత్తం జనగణన పూర్తయిన కుటుంబాలు: 1,12,15,137
➣గ్రామీణ ప్రాంతాలలో కుటుంబాలు: 66,99,602
➣నగర ప్రాంతాల్లో కుటుంబాలు: 45,15,532
➣సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు: 61,84,319 (17.43 శాతం)
➣ఎస్టీలు: 37,05,929 (10.45 శాతం)
➣బీసీలు 1,64,09,179 (46.25 శాతం)
➣ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 (10.08 శాతం)
➣మొత్తం బీసీల సంఖ్యా శాతం: 56.33
➣మైనారిటీ జనాభా 44,57,012 (12.56 శాతం)
➣ముస్లిం మైనారిటీల్లో ఓసీలు: 80,424 (2.4 శాతం)
➣హిందూ ఓసీలు: 13.31 శాతం
➣మొత్తం ఓసీల జనాభా శాతం: 15.79

సంబంధిత పోస్ట్