త్వరలో తెలంగాణలో కుల గణన

52చూసినవారు
త్వరలో తెలంగాణలో కుల గణన
తెలంగాణలో త్వరలో కుల గణన జరుగనుంది. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని సీఎం వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్