బౌండరీ రోప్ అవతల క్యాచ్‌లు.. నిబంధనల్లో మార్పు!

79చూసినవారు
అక్టోబర్ 2026 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త నియమం అమలులోకి రానుంది. బౌండరీ లైన్ బయటికి వెళ్లి రెండుసార్లు బంతిని పుష్ చేస్తూ పట్టే బన్నీ హాప్ క్యాచ్‌లు ఇక నుంచి చెల్లవని తెలుస్తోంది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఫీల్డర్ బయటకు వెళ్లి జంప్ చేశాక ఒకే అటెంప్ట్‌లో బంతిని పట్టుకుని బౌండరీ లైన్ లోపల ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు పైన ఉన్న వీడియోలో హర్లీన్ పట్టిన క్యాచ్‌ను చూడవచ్చు.

సంబంధిత పోస్ట్