సలాడ్‌లో గొంగళి పురుగు (వీడియో)

51చూసినవారు
ఇటీవల కాలంలో బయట రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తింటున్న వారికి చేదు అనుభవాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఐస్‌క్రీంలో బల్లి, బిర్యానీలో బొద్దింక.. ఇలా ఎక్కడో ఓ చోట ఏదొక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ప్రముఖ రెస్టారెంట్ 'ది హౌస్ ఆఫ్ సెలెస్టే'లో ఇదే జరిగింది. ఓ జంట సలాడ్ తింటుండగా అందులో చనిపోయిన గొంగళి పురుగు దర్శనమిచ్చింది. దీంతో వారు వీడియో తీసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్