CBSE: టెన్త్‌లో 500కు 500 మార్కులు (VIDEO)

51చూసినవారు
CBSE 10వ తరగతి ఫలితాల్లో పంజాబ్‌కు చెందిన శ్రిష్ఠి శర్మ 500కు 500 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ట్యూషన్ లేకుండా రోజుకు 20 గంటలు చదివి ఈ విజయం సాధించానని శ్రిష్ఠి తెలిపింది. తల్లిదండ్రులు, టీచర్లకు గర్వకారణంగా నిలిచినట్టు చెప్పింది. ఇక CBSE 12వ తరగతిలో సావీ జైన్ 500లో 499 మార్కులతో మెరిసింది. ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాల్లో నేహాంజని 600కు 600 మార్కులు తెచ్చుకుంది.

సంబంధిత పోస్ట్