డిజిలాకర్ యాక్సెస్ కోడ్‌లను రిలీజ్ చేసిన సీబీఎస్ఈ

79చూసినవారు
డిజిలాకర్ యాక్సెస్ కోడ్‌లను రిలీజ్ చేసిన సీబీఎస్ఈ
CBSE 10, 12వ తరగతి ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. విద్యార్థుల డిజిలాకర్ యాక్సెస్ కోడ్‌లను తాజాగా విడుదల చేసింది. డిజిలాకర్ ద్వారా విద్యార్థులకు బోర్డు మార్కుల షీట్లు, సర్టిఫికెట్ల డిజిటల్ కాపీలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు 6 అంకెల యాక్సెస్ కోడ్‌ కోసం తమ స్కూళ్లలో సంప్రదించాలని బోర్డు సూచించింది. ఈనెల 20 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్