CCTV: జ్యువెలరీ షాపులో చెవిపోగులు కొట్టేసిన మహిళ

57చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ జ్యువెలరీ షాపులో ఓ మహిళ నగలు చూస్తాననే నెపంతో 2 గ్రాముల చెవిపోగులు (ధర రూ. 14,000) దొంగిలించింది. ఈ ఘటన అంతా షాపు యజమాని సీసీటీవీ పరిశీలించగా దుకాణదారుకు ఈ విషయం తెలిసింది. ఈ ఘటనపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్