CDS జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్‌లు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. వారంతా #ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించడంపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా, త్రివిధ దళాల సమన్వయంపై, కొత్త తరహా మల్టీ-డొమెయిన్ ఆపరేషన్ల విజయవంతమైన అమలుపై చర్చించారు.