ద్వైపాక్షిక చర్చల వల్లే సీజ్ ఫైర్ ఒప్పందం: విక్రమ్ మిస్రీ

77చూసినవారు
ద్వైపాక్షిక చర్చల వల్లే సీజ్ ఫైర్ ఒప్పందం: విక్రమ్ మిస్రీ
ద్వైపాక్షిక చర్చల వల్లే కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఒప్పందం జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఇందులో ట్రంప్ పాత్ర ఏమైనా ఉందా? అని విపక్ష ఎంపీలు ప్రశ్నించగా ఈ విషయాన్ని తెలిపారు. విదేశీ వ్యవహారాలపై కాంగ్రెస్ MP శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. 'ఆపరేషన్ సిందూర్' పరిణామాలను ప్రశ్నించగా.. తగు విషయాలను మిస్రీ వివరించారు. పొరుగుదేశం నుంచి ఎలాంటి అణుసంకేతాలు లేవన్నారు.

సంబంధిత పోస్ట్