అవయవ దానం చేసేందుకు దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చారు. మన్మోహన్ సింగ్, అమీర్ ఖాన్, రామ్ దేవ్ బాబా, రజనీకాంత్, గంభీర్, రవిశంకర్, జయప్రద, మా
దవ్, అమితాబ్, జయా బచ్చన్, ప్రియాంకా చోప్రా, అనీల్ కూంబ్లే తమ మరణానంతరం అవయవాలను దానం చేయనున్నారు. వీరితో పాటు
సమంత, విశ్వక్ షేన్, జగపతిబాబు, సజ్జనార్, కళ్యాణ్ దేవ్, తదితరులు తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు.