ఇండియాలో ఎంపాక్స్ నియంత్రణకు కేంద్రం ఆదేశాలు

69చూసినవారు
ఇండియాలో ఎంపాక్స్ నియంత్రణకు కేంద్రం ఆదేశాలు
దేశంలో ఎంపాక్స్​ క్లేడ్​ 1బీ ​ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీని కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసింది. ‘ఎంపాక్స్​ అనుమానిత కేసులను ఐసొలేషన్​లో పెట్టాలి. ఇన్​ఫెక్షన్​ వ్యాప్తి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోండి, అని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్