70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆయుష్మాన్ భారత్ వర్తింపు

82చూసినవారు
70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆయుష్మాన్ భారత్ వర్తింపు
దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపింది. దీని ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య సాయం అందుతుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్