బ్యూటీషియన్ల కోసం కేంద్రం కొత్త పథకం

60చూసినవారు
బ్యూటీషియన్ల కోసం కేంద్రం కొత్త పథకం
సౌందర్యాలంకరణ రంగంలో ఉన్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యూటీషియన్ల కోసం కేంద్రం 'ది ఉమెన్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్లాట్ ఫాం(WEP)'తో కొత్త పథకం ప్రకటించింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే ఈ పథకం ద్వారా బ్యూటీషియన్లు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు అందించనున్నారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో 25 మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్