ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్‌ప్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే దీనిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రల్లో బర్డ్‌ప్లూ పై జిల్లా కలెక్టర్లు కసరత్తు మొదలు పెట్టిన విషయం తెలిసిందే.