మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ‘పీఎం సోలార్ చుల్హా’ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా కేంద్రం ప్రతి మహిళకు ఉచితంగా సోలార్ స్టవ్‌లు అందిస్తోంది. వీటి విలువ రూ.15,000 - రూ.20,000 ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, “అప్లై ఫర్ సోలార్ స్టవ్” లింక్ (https://iocl.com/IndoorSolarCookingSystem) క్లిక్ చేసి వివరాలు పూర్తి చేయాలి.