కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

68చూసినవారు
కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు
➣వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1.71 లక్షల కోట్లు
➣విద్య - రూ.1.28 లక్షల కోట్లు
➣ఆరోగ్యం - రూ.98,311కోట్లు
➣పట్టణాభివృద్ధి - రూ.96,777 కోట్లు
➣ఐటీ, టెలికం-రూ.95,298 కోట్లు
➣విద్యుత్- రూ.81,174 కోట్లు
➣వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
➣సామాజిక సంక్షేమం-రూ.60,052 కోట్లు

సంబంధిత పోస్ట్