ఈ యాప్ నుంచి కేంద్ర బడ్జెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

76చూసినవారు
ఈ యాప్ నుంచి కేంద్ర బడ్జెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్