ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఇవి ఏర్పాటు కానున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణతో పాటు యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ ఉన్నాయి. వీటితో ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వనరుల పురోగతితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ పడనున్పనాయి. ఈ వారంలోనే దీనికి కేబినెట్ ఆమోదం లభించనున్నట్లు తెలుస్తోంది.