సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. TGPSC కీలక ప్రకటన

66చూసినవారు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. TGPSC కీలక ప్రకటన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తాజాగా మరో ప్రకటన చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషినల్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పై అప్డేట్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీ ఉ. 10.3గంటల నుంచి నిర్వహించనున్నట్టు తెలిపింది. 16న హాజరుకాని వారికి రిజర్వ్డ్ డేగా 17వ తేదిని కేటాయించింది.

సంబంధిత పోస్ట్