ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఇండియా షెడ్యూల్ ఇదే

73చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఇండియా షెడ్యూల్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌ వేదికగా ఈ ట్రోఫీ జరగనుండగా టీమిండియా ఆడే మ్యాచులు మాత్రం దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇండియా ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 23న పాకిస్థాన్‌తో మార్చి 2న న్యూజిల్యాండ్‌తో తలపడనుంది. మార్చి 4న మొదటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇక ఫైనల్‌ మార్చి 9న జరగనుంది.

సంబంధిత పోస్ట్