ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

75చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వార్మప్ మ్యాచ్‌ల జరగనున్నాయి. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు వార్మప్ మ్యాచ్‌లను ఆడడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్