మూడేళ్ల తర్వాత అనుకోకుండా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ రెండు చేతులతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సుందర్ టెస్టు టీమ్‌లోకి వచ్చాడు. ఆయనకు కోచ్ గౌతమ్ NZతో సెకండ్ టెస్టులో బౌలింగ్ అవకాశం ఇవ్వడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయన మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 7, సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, మొత్తం 10 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణించాడు.