యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు?

81చూసినవారు
యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు?
యూపీఐ ద్వారా రూ.3వేలకు మించి పేమెంట్స్ చేసే వారికి ఛార్జీల వేటు తప్పేలా లేదు. ఈ విషయమై ఆపరేషనల్ ఛార్జీలు విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లావాదేవీల ఆధారంగా మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతివ్వనుందని సమాచారం. అయితే చిన్న మొత్తంలో పేమెంట్లకు మినహాయింపు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్