ఫోన్ ఛార్జింగ్ 100% అయ్యేవరకు పెడుతున్నారా?

85చూసినవారు
ఫోన్ ఛార్జింగ్ 100% అయ్యేవరకు పెడుతున్నారా?
ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని టిప్స్ పాటిస్తే బ్యాటరీ పాడవ్వకుండా ఉండడంతో పాటు ఫోన్ చాలా కాలం పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీని 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ 100 శాతం పూర్తయ్యే వరకు కాకుండా 80 నుంచి 90 శాతం మధ్యలో ఉన్నప్పుడు ఛార్జింగ్ తీసేయాలి. 100 శాతం ఫుల్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్