ChatGPT సేవలకు అంతరాయం

66చూసినవారు
ChatGPT సేవలకు అంతరాయం
ప్రపంచ వ్యాప్తంగా ChatGPT సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో యూజర్లు మంగళవారం ChatGPT సేవలు వినియోగించుకోలేకపోయారు. ChatGPTని వినియోగించుకోలేకపోతున్నామని, సేవల్లో అంతరాయం కలుగుతుందని పెద్ద ఎత్తున యూజర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 తర్వాత ఈ సమస్య ఎదురైంది. ప్రస్తుతం ChatGPT సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్