వాము, జీలకర్ర, సోంపు వేసి మరిగించిన నీళ్లతో ఎసిడిటీకి చెక్‌

79చూసినవారు
వాము, జీలకర్ర, సోంపు వేసి మరిగించిన నీళ్లతో ఎసిడిటీకి చెక్‌
వాము, జీలకర్ర, సోంపు జత చేసిన నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెండు కప్పుల నీళ్లలో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేసి మరిగించిన నీళ్లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే బరువు తగ్గుతారు. అలాగే శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్