మెంతులతో మధుమేహానికి చెక్!

78చూసినవారు
మెంతులతో మధుమేహానికి చెక్!
వంటకాలలో రుచి కోసం మెంతులు వినియోగిస్తుంటాం. అయితే మెంతులను రోజూ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహాన్ని తగ్గించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. మెంతులను వాటర్‌లో నానబెట్టి పరగడుపున తాగడం వల్ల వాటిలో ఉండే ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం  అజీర్తి, జీర్ణసమస్యలు అలాగే మధుమేహాన్ని నివారిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్