సగ్గు బియ్యంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సగ్గు బియ్యం వండుకొని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. సగ్గు బియ్యంతో చేసిన జావాను తాగడం వల్ల జ్వరం, విరేచనాలు తగ్గుతాయి. వీటిలో ఉండే ఫైబర్..ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మంపై ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.