TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకే.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకునే వీలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేసిన.. EPDS అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/?x=0hEKKegynLkF0RmNXvgdrQ ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు.