ఛీ.. ముఖానికి మలంతో ఫేస్ ఫ్యాక్ (Video)

50చూసినవారు
అందంగా కనిపించాలని, చర్మం మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. అయితే బ్రెజిల్‌కు చెందిన డెబోరా పీక్సోటో (31) అనే ఓ ప్రొఫెషనల్ మోడల్ తన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మలాన్ని ముఖానికి పూసుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీని గురించి ఒక వీడియోను పంచుకుంది. ఆమె చేసిన ఈ వింత పనికి నెటిజన్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్