దివాళా తీసిందన్న దీవానా గాళ్లకు చెంపపెట్టు: BRS

52చూసినవారు
దివాళా తీసిందన్న దీవానా గాళ్లకు చెంపపెట్టు: BRS
కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS తీవ్ర విమర్శలు చేసింది. 'కేసీఆర్ మీద అక్కసుతో తెలంగాణ దివాళా తీసిందన్న దీవానా గాళ్లకు చెంపపెట్టు. దేశంలోనే సుసంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలయ్యిందని నోటికొచ్చినట్లు మాట్లాడి, బయట నుండి వచ్చే ఇన్వెస్టర్లకు రాష్ట్రం మీద విశ్వసనీయత కోల్పోయేలా చేసిన దుర్మార్గులారా.. ఇప్పటికైనా తప్పుడు మాటలు బంద్ పెట్టి, BRS పాలనలో రాకెట్ స్పీడ్‌తో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించండి' ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్