ఓటర్ల జాబితా నుంచి చెన్నమనేని రమేశ్‌ పేరు తొలగింపు

15చూసినవారు
ఓటర్ల జాబితా నుంచి చెన్నమనేని రమేశ్‌ పేరు తొలగింపు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పేరును ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఈ పేరును పేరు తొలగిస్తూ చెన్నమనేని రమేశ్‌ ఇంటి గేటుకు నోటీసు అంటించారు. అయితే ఓటరు జాబితాలో పేరు తొలగింపుపై గతంలోనూ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ నోటీసులకు రమేష్ సమాధానం ఇవ్వలేదు. దీంతో రమేశ్ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించారు.

సంబంధిత పోస్ట్