పహల్‌గామ్‌లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ ‘సిందూర్’ చేపట్టి 100 ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు 'సిందూర్' అని పేరుపెట్టి దేశభక్తి చాటాడు.