పిల్లలూ వర్షాకాలంలో జాగ్రత్త.. పేరెంట్స్ తీసుకోవాల్సిన టిప్స్ ఇవే!

0చూసినవారు
పిల్లలూ వర్షాకాలంలో జాగ్రత్త.. పేరెంట్స్ తీసుకోవాల్సిన టిప్స్ ఇవే!
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ సీజన్‌లో వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు బయట ఆడుకున్న తర్వాత, భోజనం చేయడానికి ముందు, టాయిలెట్ కు వెళ్లొచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కునేలా చూడాలి. ప్రతిరోజూ స్నానం చేయించాలి. గోళ్లను చిన్నగా కత్తిరించాలి. వారికి కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారాన్ని తినిపించాలి.

సంబంధిత పోస్ట్