రూ.422 కోట్ల ఫ్లైఓవర్ నుండి నట్లు, బోల్టులను దొంగిలించిన పిల్లలు (వీడియో)

85చూసినవారు
బీహార్‌లోని పాట్నాలో రూ.422 కోట్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నుండి నట్లు, బోల్టులను దొంగిలిస్తూ కొందరు పిల్లలు పట్టుబడ్డారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను సీఎం నితీష్ కుమార్ జూన్ 11న ప్రారంభించారు. ప్రారంభమైన కొన్ని రోజులకే ఈ విధంగా 4-5 మంది పిల్లలు నట్లు, బోల్టులను దొంగిలించడం గమనార్షం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ ఫ్లైఓవర్ ఇప్పటికే పలు తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలిచింది.

సంబంధిత పోస్ట్