పాక్‌తో యుద్ధం తర్వాత భారత్‌లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పహల్‌గామ్ దాడి తర్వాత ఉగ్రస్థావరాల మీదకు భారత్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ తరుణంలో భారత్‌పై చైనా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలాంటి అహంకారపూరిత చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది.