టీటీలో చైనా ఊడ్చేసింది

84చూసినవారు
టీటీలో చైనా ఊడ్చేసింది
టేబుల్‌ టెన్నిస్‌లో తాను తిరుగులేని శక్తి అని చైనా మరోసారి నిరూపించుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో 5 విభాగాల్లో 5 స్వర్ణాలను ఆ దేశమే కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. టెన్నిస్‌ మాత్రమే కాదు డైవింగ్‌లోనూ చైనా పతకాలన్నిటిని ఊడ్చేసింది. అందుబాటులో ఉన్న 8 పసిడి పతకాలనూ కైవసం చేసుకుంది. రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ అంటే ఐరోపా దేశాల హవానే గుర్తుకొస్తుంది. కానీ మొట్టమొదటి సారి ఓ ఐరోపేతర దేశంగా చైనా ఈ విభాగంలో పసిడిని ముద్దాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్