లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి

80చూసినవారు
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి
హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'లైలా'. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీనికి సంబంధించి కూడా ఒక ఆసక్తికర ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవతున్నాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ సైతం ఈవెంట్‌కు రావాల్సిందిగా కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్