రాజ్య‌స‌భ‌కు చిరంజీవి.. బీజేపీ న‌యా ప్లాన్‌!

67చూసినవారు
రాజ్య‌స‌భ‌కు చిరంజీవి.. బీజేపీ న‌యా ప్లాన్‌!
ఏపీ రాజకీయాల్లో బీజేపీ కీ రోల్ అవుతోంది. కొన్ని రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఓ కీలక పరిణామానికి బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. దీనిప్రకారం జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్, ఆయన గ్లామర్ భవిష్యత్తులో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్