అనిల్‌ రావిపూడితో సినిమా.. అప్‌డేట్‌ ఇచ్చిన చిరంజీవి

53చూసినవారు
అనిల్‌ రావిపూడితో సినిమా.. అప్‌డేట్‌ ఇచ్చిన చిరంజీవి
తాను అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నట్లు చిరంజీవి అధికారిక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన లైలా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపారు. అది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఆ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చిరు అన్నారు. ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ చెబుతుంటే కడుపుబ్బా నవ్వానన్నారు.

సంబంధిత పోస్ట్