మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు.. ట్వీట్ వైరల్

60చూసినవారు
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES) ప్రసంగంలో ప్రధాని మోదీ మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రస్తావించారు. WAVES కోసం అడ్వైజరీ బోర్డులో చిరంజీవి భాగం కావాలని మోదీ తెలిపారు. ఈ ప్రసంగంపై చిరంజీవి 'X' వేదికగా స్పందించారు. WAVESలో కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని WAVES దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ 'X' వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్