ఓటు వేయనున్న చిరు, వెంకీ, నాగ్, రవితేజ, బ్రహ్మానందం, రాజమౌళి
By Shashi kumar 51చూసినవారుతెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టాలీవుకే అగ్రహీరోలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నితిన్.. జూబ్లీహిల్స్ న్యూఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ.. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్.. మణికొండ హైస్కూల్‌లో వెంకటేశ్, బ్రహ్మానందం.. షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి, రమా రాజమౌళి ఓటు వేయనున్నారు.