పరవళ్లు తొక్కుతోన్న చిత్రకోట్ జలపాతం (వీడియో)

61చూసినవారు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉన్న చిత్రకోట్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వర్షాల కారణంగా జలపాతంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇంద్రావతి నదిపై ఉన్న చిత్రకోట్ వాటర్‌ఫాల్స్ అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ఈ జలపాతం ఆకృతి నయాగరా జలపాతాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీన్ని ‘ఇండియన్ నయాగరా ఫాల్స్’గా పిలుస్తారు.

సంబంధిత పోస్ట్