కలరా వ్యాధి.. వ్యాపించే తీరు!

51చూసినవారు
కలరా వ్యాధి.. వ్యాపించే తీరు!
కలరా సోకిన మనిషి మలమూత్రాల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. నీటిలో కలిసి ఈ విసర్జితాల ద్వారా కలరా వ్యాపిస్తుంది. మన ఇంట్లో తాగే నీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ హోటళ్లు, చిరుతిండి బళ్లు, బస్టాండుల వంటి ప్రదేశాలలో నీటి గురించి అంత శ్రద్ధ వహించే అవకాశం ఉండకపోవచ్చు. ఆఖరికి పానీపూరీ వంటి పదార్థాలలో ఏ నీరు కలుస్తోందో చెప్పలేం. అందుకని తినే ఆహారం విషయంలోనూ, తాగే నీటి విషయంలోనూ వీలైనంత జాగ్రత్త ఉండాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్