మళ్లీ బ్యాట్ పట్టనున్న క్రిస్‌ గేల్

52చూసినవారు
మళ్లీ బ్యాట్ పట్టనున్న క్రిస్‌ గేల్
విండీస్‌ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మళ్లీ క్రికెట్ ప్రియులను అలరించనున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ (IML) ఆరంభ ఎడిషన్‌లో గేల్‌ విండీస్‌ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్