CISF: 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

58చూసినవారు
CISF: 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కేటగిరీలో 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పాసై, వయసు 18-23 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. మే 18 నుంచి జూన్ 6 వరకు అప్లై చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో ట్రయల్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ cisfrect.cisf.gov.in చూడవచ్చు.

సంబంధిత పోస్ట్